హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దివ్యాంగుల కోసం ప్రత్యేక సదరం భవనం'

GDWL: గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 16.90 లక్షలు వ్యయంతో నిర్మాణం చేసిన సదరం కేంద్రం విభాగ ప్రత్యేక భవనంను నేడు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వైద్యులు సదరం భవనంలో దివ్యాంగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలను అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు