హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరు నీటిమట్టం స్థిరం!

SRCL: మిడ్ మానేరు జలాశయం నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు జలాశయం నీటిమట్టం 316.37 మీటర్లుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, 27.55 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 23.509 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 157 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, స్పిల్‌వే గేట్లు ఎత్తలేదని అధికారులు తెలిపారు.