KMM: మణుగూరు మండలంలో గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని ఆరోపించారు.
తెలంగాణ
రాహుల్, ప్రియాంక అరెస్టులపై కాంగ్రెస్ ర్యాలీ


