RR: డంపింగ్ యార్డు ఏర్పాటుకు తెచ్చిన జీవో 641ను రద్దు చేయాలని కోరుతూ సిద్ధాపూర్ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది. దీక్షా శిబిరానికి మహిళలు తరలివచ్చి మద్దతు తెలిపారని జేఏసీ నేతలు ఒడ్డె బాలయ్య, బిచ్యా నాయక్ పేర్కొన్నారు. నేల, నీరు, పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోను రద్దు చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: జీవో రద్దుకై మహిళల దీక్ష


