ఆసిఫాబాద్ జిల్లాలో వైద్య సిబ్బంది కొరత నివారణకు 40 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ నాగేంద్ర తెలిపారు. మొదటి నోటిఫికేషన్‌లో 25, రెండో నోటిఫికేషన్‌లో 15 పోస్టులకు కలిపి 1,265 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 40 పోస్టులకు ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 12–15 రోజుల్లో మెరిట్ జాబితా విడుదల చేస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: త్వరలో మెరిట్ జాబితా విడుదల: డీఎంహెచ్‌వో


