SRD: కంగ్టి మండలం ముకుంద నాయక్ తండాలో ఏఈఓ శ్వేత ఆధ్వర్యంలో గురువారం 'ఫార్మర్ రిజిస్ట్రీ' స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఏఈఓ స్వయంగా రైతుల వద్దకే వెళ్లి భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు నేరుగా అందేందుకే ఈ నమోదు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివరాలు అందించారు.
తెలంగాణ
'ఫార్మర్ రిజిస్ట్రీ' స్పెషల్ డ్రైవ్!


