KMR: పిట్లం మండలం కారేగాం సబ్‌స్టేషన్ ఎదుట గురువారం రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి నష్టపోతున్నామని వాపోయారు. పంటలను కాపాడేందుకు తక్షణమే నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: కరెంట్ ఇవ్వాలని రైతుల ధర్నా


