హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైకోర్టు జడ్జిని కలిసిన మక్తల్ బార్ అధ్యక్షుడు తిమ్మన్న

NRPT: మక్తల్ కోర్టు అడ్ హాక్ కమిటీ ప్రెసిడెంట్ తిమ్మన్న ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్ బెంచ్‌తో నడుస్తున్న మక్తల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిని నియమించాలని కోరారు. నియామకం ఆలస్యం అయితే వారంలో రెండు రోజులు బెంచ్ నిర్వహించాలని కోరారు. జడ్జి సానుకూలంగా స్పందించారని న్యాయవాదులు తెలిపారు.