KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ దూద్ బావి గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ బావిని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించగా నిజాం కాలంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఈ నీటిని నిజాం నవాబులు తమ కోసం గోల్కొండ కోటకు గుర్రాలపై తీసుకెళ్లేవారు. ఇప్పటికీ ఈ నీరు తాగడానికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. మరి మీలో ఎంత మంది ఇక్కడి వెళ్లారో కామెంట్ చేయండి.
తెలంగాణ
దూద్ బావి నీళ్లు తాగారా ?


