MLG: పస్రా-తాడ్వాయి మధ్య అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ, కారు ఢీకొని పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లాయి. లారీ కారు ముందు క్యాబిన్‌పైకి దూసుకెళ్లడంతో అది నుజ్జునుజ్జయింది. కారులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిని బయటకు తీసేందుకు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పస్రా-తాడ్వాయి రోడ్డుపై ఘోర ప్రమాదం


