RR: రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ORR వెళ్లే మార్గంలో ఉన్న ప్రభుత్వ కళాశాల సమీపంలో ఓ భారీ క్రషర్ U టర్న్ వద్ద డివైడర్ ను ఢీ కొనడంతో డివైడర్ ముందు భాగం దెబ్బతింది. ప్రమాదం కారణంగా ఈ రూట్ లో వాహనల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదం.. చివరికి..!


