హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాముడి గెటప్‌లో ప్రధాని..!!

HYD: శివసేన పార్టీ నేతలు ప్రధాని మోదీని శ్రీ రాముడిగా ఎడిట్ చేసి HYDలో ఏర్పాటు చేసిన బ్యానర్లు వైరలవుతున్నాయి. అమిత్ షాను లక్ష్మణుడిగా, ఏక్నాథ్ షిండేను హనుమతుండిగా చూపిస్తూ హిమాయత్నగర్‌లో బ్యానర్లు కట్టారు. మోదీ పాలనకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. '25 ఏళ్ల ప్రజాజీవితం- దేశాభివృద్ధికి అంకితం' అని బ్యానర్లపై ముద్రించారు.