సిద్దిపేట: సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో అక్టోబర్ నెల వ్యాప్తంగా సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ
సైబర్ మోసాలపై వాల్ పోస్టర్ ఆవిష్కరణ


