హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాల్య మూల్యాంకనం క్యాంప్‌ను పరిశీలించిన ఎంఈఓ'

SRD: ​సిర్గాపూర్ ZPHS కేంద్రంలో పాఠశాల స్థాయి బాహ్య మూల్యాంకనం 5వ రోజు నేడు జరిగింది. 6వ తరగతి సైన్స్ (157), 9వ తరగతి తెలుగు (197) జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ఈ ప్రక్రియను ఎంఈఓ శ్రీనివాస్ పరిశీలించారు. చీఫ్ ఎగ్జామినర్లుగా నాగభూషణం, మధుకర్ రెడ్డి, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్‌గా ఐసీ హెచ్‌ఎం లక్ష్మణ్ వ్యవహరించారు.