MHBD: తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడిగా తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన కవి, రచయిత ఇమ్మడి రాంబాబును నియమిస్తూ.. రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక సమస్యలపై రచనలు చేస్తూ.. సాహిత్య, సంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందున ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందరలు తెలిపారు.
తెలంగాణ
రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాంబాబు


