SRPT: జిల్లాలో పొట్టకూటి కోసం కూలీలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. షేర్ ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుండగా, కొందరు వెనుక భాగంలో వేలాడుతూ వెళ్తున్నారు. అధిక ఛార్జీలు భరించలేక ఆటోలను ఆశ్రయిస్తున్నామని కూలీలు చెబుతున్నారు. రవాణా అధికారులు తనిఖీలు పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా కూలీల ప్రయాణం


