హైదరాబాద్: 28°C
తెలంగాణ

నానా పటేకర్ మృతిపై కోమటిరెడ్డి దిగ్భ్రాంతి

NLG: బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ అకాల మరణం పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో భారతీయ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.