BDK: మణుగూరు మండలంలో గురువారం ఇసుక రీచ్ సొసైటీలకు చెందిన మహిళలు అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇసుక లారీలు వెళ్లే అటవీ మార్గాన్ని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అడ్డుకున్నారని ఆరోపించారు. తమ ఉపాధికి అడ్డంకులు సృష్టించొద్దని కోరారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో పామాయిల్ తోటలకు అనుమతులపై ప్రశ్నించారు. ఆయన దీనికి సమాధనం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: రేగా కాంతారావుపై మహిళల ఆగ్రహం


