హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్యూన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

WNP: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ప్యూన్ (అటెండర్) పోస్టును ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులైన 18–44 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల గౌరవ వేతనం చెల్లిస్తారు. అర్హులు ధ్రువపత్రాలతో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.