MBNR: జడ్చర్ల రైల్వే స్టేషన్లలో పార్కింగ్ నిర్వాహకులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నిబంధనలకు మించి అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గంటలను లెక్కించి డబ్బులు తీసుకోవాల్సి ఉండగా.. వెళ్లే ప్రాంతాలు, పట్టణాలను బట్టి వసూలు చేస్తున్నారని తెలిపారు. రైల్యే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్లలో పార్కింగ్ నిర్వాహకుల నిలువు దోపిడీ


