హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాకి చెరువు వద్ద బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు: ఎమ్మెల్యే

SRD : పటాన్‌చెరులో సద్దుల బతుకమ్మ సందర్భంగా సాకి చెరువు కట్టపై అక్టోబర్ 18న నిర్వహించనున్న వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మహిళలకు ఇబ్బందులు లేకుండా లైటింగ్, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ఘాట్ వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతారు.