NGKL: కల్వకుర్తి మండలం కొట్ర గేట్ నుంచి కల్వకుర్తి పట్టణానికి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. నాలుగు వరుసల రోడ్డు నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దసరా నాటికి రోడ్డు పనులు పూర్తి చేసి, అనంతరం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: చురుకుగా కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు


