NRPT: ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామంలోని వందేళ్ల చరిత్ర కలిగిన రావిచెట్టు నరికివేతపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్టును నరికివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
వందేళ్ల రావిచెట్టు నరికివేతపై స్థానికులు ఫైర్


