BHPL: గోరి కొత్తపల్లి మండలం రాజక్కపల్లిలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక కోసం ఇసుక తరలిస్తున్నారని చెబుతున్నా, స్థానికుల సమాచారంతో పోలీసులు ట్రాక్టర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై త్రిలోక్ నాథ్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఇసుక తరలింపు.. ట్రాక్టర్ సీజ్


