BHNG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్ల వద్ద చేపడుతున్న అండర్‌పాస్ పనుల్లో వేగం లేకపోవడంతో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. పనులను వేగవంతం చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు గత నెలలో గుత్తేదారులను ఆదేశించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో రానున్న దసరా, దీపావళి పండగల వేళ వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ తిప్పలు పడేలా కనిపిస్తోంది.
తెలంగాణ
ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు!


