హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

NGKL: బల్మూరు మండలం మహాదేవపూర్ గ్రామానికి చెందిన మేడి పూర్ రాజేశ్వర్ ఇటీవల మృతి చెందారు. ఇవాళ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగడ సానుభూతిని తెలిపారు. సర్పంచ్ ఇమిడి సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చల్ల మల్ల రాంప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.