హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాలిబూడిదైన షిఫ్ట్ కార్..!

HYD: హస్తినాపురం చౌరస్తాలో తెల్లవారుజామున షిఫ్ట్ కారులో మంటలు చెలరేగాయి. నిలిపి ఉంచిన కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఆకతాయిలు నిప్పంటించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా యజమాని వివరాలు సేకరిస్తూ.. మంటలకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.