NGKL: కల్వకుర్తి పట్టణంలోని పురాతన గచ్చుబావి శివాలయ ప్రాంగణంలో శ్రీ సత్య సాయి సేవ సమితి భక్తులు గురువారం శ్రమదానం నిర్వహించారు. నవంబర్‌లో జరిగే శ్రీ సత్యసాయిబాబా 101వ జయంతి ని పురస్కరించుకుని ‘స్వచ్ఛతే దివ్యత్వం’ సంకల్పంతో ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: గచ్చు బావి శివాలయంలో శ్రమదానం


