హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో ‘ఈ-నామ్ 2.0’ ప్రారంభం..!

KMM: జిల్లాలో రైతులకు పారదర్శక సేవలు అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం మార్కెట్‌లో ‘ఈ-నామ్ 2.0’ విధానాన్ని ప్రారంభించారు. పత్తి కొనుగోళ్లలో తూకం ప్రక్రియను నేరుగా ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. దీనివల్ల దళారుల బెడద లేకుండా రైతులకు మేలు జరుగుతుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంతరావు, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.