హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్

JGL: ఆర్టీసీ ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. INTUC, SWU, TWU, SWF సంఘాల కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, బండ శంకర్, సమీండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.