హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీడిమెట్ల CoEకి విద్యార్థుల ఎక్స్‌పోజర్ విజిట్ కార్యక్రమం'

SRD : కంది CAES నుంచి బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 3వ సంవత్సరం విద్యార్థులకు గురువారం జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహించారు. గ్రీన్‌హౌస్ వ్యవసాయం, నియంత్రిత సాగు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై నిపుణులు ప్రాక్టికల్ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో SWCE హెచ్‌వోడీ డా. ఎం. శ్రీనివాసులు, అధ్యాపకులు పాల్గొన్నారు.