KMM: దసరా రద్దీ దృష్ట్యా ఖమ్మం రీజియన్‌లో అక్టోబర్ 9 నుంచి 25 వరకు 1,642 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. హైదరాబాద్ నుంచి 909, తిరుగు ప్రయాణానికి 733 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలపై 50 శాతం అదనపు వసూలు ఉన్నప్పటికీ, మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఖమ్మం రీజియన్‌లో 1,642 ప్రత్యేక బస్సులు..!


