హైదరాబాద్: 28°C
తెలంగాణ

RTC ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న MLA

HNK: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో పరకాల డిపోలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గురువారం ఉదయం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఐక్య కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తూ, వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పాల్గొన్నారు.