హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పదేళ్లుగా పెండింగ్‌లో పోలీస్ క్వార్టర్స్'

GDWL: అయిజ మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి పదేళ్ల క్రితం మూడు ఎకరాల స్థలం కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు. దీంతో స్థలం పిచ్చిమొక్కలు, ముళ్లపొదలతో నిండిపోయింది. చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, భవనాలు ఉండటంతో క్వార్టర్స్‌కు స్థలం అనుకూలంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.