MDK: తూప్రాన్ పట్టణ ఆయుర్వేద ఆసుపత్రి వద్ద విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ఏఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆయుర్వేద ఆసుపత్రి వద్దగల ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేసి, చుట్టూరా పిచ్చి మొక్కలను తొలగించారు. విద్యుత్ సమస్యలను గుర్తించి మరవత్తులు చేస్తున్నట్లు ఏఈ వెంకటేశ్వర్లు వివరించారు. విద్యుత్ సమస్యలను దృష్టికి తేవాలన్నారు.
తెలంగాణ
VIDEO: తూప్రాన్‌లో విద్యుత్ శాఖ ప్రజాబాట


