VKB: భూములు రిజిస్ట్రేషన్లు కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పరిగి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సయ్యద్పల్లి, రావులపల్లి గ్రామాల రైతులు భూములు నిషేధిత జాబితాలో ఉండడంతో రిజిస్ట్రేషన్లు కావడం లేదని షాద్నగర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: జిల్లాలో మరోసారి రోడ్డెక్కిన రైతులు


