HYD: నాచారం వీఎస్ఈ కాలనీ నుంచి వృద్ధురాలు సాలె కేశవ (70) అక్టోబర్ 7న ఉదయం తప్పిపోయారు. ఆమె తన కోడలు వద్ద ఉంటున్నారు. స్వస్థలం నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం పెద్ద అన్నారం గ్రామంగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలిస్తున్నారు. ఎవరికైనా కనిపిస్తే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
వృద్ధురాలు అదృశ్యం..!


