VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని నేషనల్ హైవే 163 ప్రధాన రహదారిని నెల రోజుల క్రితం మరమ్మతుల కోసం తవ్వారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణాలు సాగించే ప్రదేశం కావడంతో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు వాహనదారులకు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ప్రమాదకరంగా మారిన హైవే..!


