హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ మైనారిటీ ఛైర్మన్ చున్ను పాషా

MDCL: కాంగ్రెస్ కూకట్పల్లి నియోజకవర్గ మైనారిటీ ఛైర్మన్‌గా ఎం.డి. చున్ను పాషా నియమితులయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఛైర్మన్ ఆమోదంతో నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. బండి రమేశ్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలో మైనారిటీ శాఖను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.