GDWL: సుంకేసుల రిజర్వాయర్‌లో గురువారం ఉదయం నాటికి నీటి మట్టం 957.021 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.235 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 1.110 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో సున్నగా ఉందని, అవుట్ ఫ్లో రూపంలో 215 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
'సుంకేసుల రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు'


