హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వన దుర్గమ్మకు త్రయోదశి పూజలు

MDK:​ పాపన్నపేట మండలం ఏడుపాయల దివ్యక్షేత్రంలో గురువారం (బృహస్పతి వాసరే) త్రయోదశిని పురస్కరించుకుని శ్రీ వనదుర్గామాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర దినాన అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి, విశేషంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.