హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

SDPT: కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సమాజ సేవతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.