ASF: కలెక్టర్ హరిత, SIR పరిశీలకులు డా.యోగితారాణా కలిసి SIR హియరింగ్‌పై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 90.3% హియరింగ్ పూర్తయిందని ఇంకా 10,309 మంది ఓటర్లు మిగిలి ఉన్నారన్నారు. 10 రోజుల్లో తుది ముసాయిదా జాబితా సిద్ధం చేస్తామని వారు తెలిపారు. ఎన్నికల అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
SIRపై అధికారుల సమీక్ష


