WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట దళిత యువతి చేపట్టిన దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రభుత్వం, ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. ఇప్పటికే పలువురు నేతలు యువతికి మద్దతు ప్రకటించాయి.
తెలంగాణ
VIDEO: ప్రేమ పేరుతో మోసం.. కొసాగుతున్న యువతి దీక్ష


