BHPL: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 17 వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 23 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
తెలంగాణ
11 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు


