MDK: జిల్లాలో అక్టోబర్ 2026 సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఓటిపిలు, పిన్ నంబర్లు ఎవరికీ చెప్పకూడదని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
తెలంగాణ
'సైబర్ మోసానికి గురైతే కాల్ చేయండి'


