MBNR: హైదరాబాద్‌లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్)ను కాంగ్రెస్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, గ్రాడ్యుయేట్ల ఎన్‌రోల్‌మెంట్‌పై చర్చించారు. దేవరకద్ర నుంచి పెద్ద ఎత్తున ఓటర్లను నమోదు చేయించి, సామ రామ్మోహన్ రెడ్డి విజయానికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
సామ రామ్మోహన్ రెడ్డికి జీఎంఆర్ శుభాకాంక్షలు


