GDWL: ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన రజక సంఘం మండల అధ్యక్షుడు చాకలి రవి(56) అనారోగ్యంతో మృతిచెందారు. గతంలో రైతు సంఘం సభ్యుడిగా, 10వ వార్డు సభ్యుడిగా ఎన్నికై ప్రజాసేవ చేశారు. ఆయన భౌతికకాయానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజక సంఘం అధ్యక్షుడిగా రవి అందించిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ
'రజక సంఘం అధ్యక్షుడు మృతి'


