PDPL: ఎన్పీడీసీఎల్ మంథని డివిజన్ పరిధిలో విద్యుత్తు సమస్యలపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సరఫరా అంతరాయాలను నివారించడం, ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. విద్యుత్తు నియంత్రికల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగినా పట్టించుకోవడం లేదని అంటున్నారు.
తెలంగాణ
నియంత్రికల చుట్టూ పిచ్చిమొక్కలు.. పట్టించుకోని అధికారులు


