JN: జనగామ పట్టణంలో రైలులో మరిచిపోయిన ట్రాలీ బ్యాగులను బుధవారం రైల్వే పోలీసులు చొరవ తీసుకుని ప్రయాణికుడికి క్షేమంగా అప్పగించారు. కిరణ్ తిరుపతి నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి కాజీపేటలో దిగే సమయంలో బ్యాగులను రైలులోనే మరిచిపోయాడు. ఫిర్యాదు అందుకున్న జనగామ రైల్వే పోలీసులు బ్యాగులు గుర్తించి బాధితుడికి అప్పగించారు.
తెలంగాణ
ప్రయాణికుడికి బ్యాగులు అప్పగింత


